Monday, January 28, 2019

దేశ సరిహద్దులో డాన్స్ పెర్పార్మెన్స్, యంగ్ హీరో భావోద్వేగం.. (వీడియో)

బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ రిపబ్లిక్ డే సందర్భంగా తన జీవితంలో అత్యున్నతమైన క్షణాలను ఆస్వాదించారు. 70వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని వాగా-అట్టారి బోర్డర్లో జరిగిన మిలటరీ వేడుకల్లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వి అన్‌బిలీవబుల్ డాన్స్ ట్రూపుతో కలిసి దేశ సరిహద్దులో జరిగిన ఈ వేడుకల్లో వరుణ్ తన పవర్ ప్యాక్డ్ డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ http://bit.ly/2MEhcJy

No comments:

Post a Comment

Still using WinRAR? You should probably look out for these potentially dangerous security flaws

A high severity flaw in WinRAR allows crooks to execute malware remotely. from Latest from TechRadar https://ift.tt/IqEs6P7