Tuesday, April 2, 2019

‘Mr ప్రేమికుడు’ ఫ‌స్ట్‌లుక్.. ప్రభుదేవా మళ్లీ ఆ ‘ప్రేమికుడు’ని గుర్తుచేస్తాడా?

ప్రభుదేవా, అదాశ‌ర్మ, నిక్కీ గ‌ల్రాని హీరో హీరోయిన్లుగా శ‌క్తి చిదంబ‌రం ద‌ర్శక‌త్వంలో రూపొందిన త‌మిళ చిత్రం ‘చార్లీ చాప్లిన్’. ఈ చిత్రాన్ని శ్రీ తార‌క‌రామా పిక్చర్స్ ప‌తాకంపై ఎమ్.వి. కృష్ణ స‌మ‌ర్పణ‌లో వి.శ్రీనివాస‌రావు తెలుగులోకి ‘Mr ప్రేమికుడు’ పేరుతో అనువ‌దిస్తున్నారు.ప్రభుదేవా, అదాశ‌ర్మ, నిక్కీ గ‌ల్రాని హీరో హీరోయిన్లుగా శ‌క్తి చిదంబ‌రం ద‌ర్శక‌త్వంలో రూపొందిన త‌మిళ చిత్రం ‘చార్లీ చాప్లిన్’. ఈ చిత్రాన్ని శ్రీ తార‌క‌రామా పిక్చర్స్ ప‌తాకంపై ఎమ్.వి. కృష్ణ స‌మ‌ర్పణ‌లో వి.శ్రీనివాస‌రావు తెలుగులోకి ‘Mr ప్రేమికుడు’ పేరుతో అనువ‌దిస్తున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YDxZlm

No comments:

Post a Comment

UFC 324 live stream: how to watch Gaethje vs Pimblett, start time, preview, full card

As UFC makes Paramount Plus debut with much-anticipated main event, follow our guide to watch a UFC 324 live stream online from anywhere. ...