Tuesday, July 9, 2019

వేరొకరితో రిలేషన్లో ఉన్నా... తల్లిగా నా బాధ్యత తగ్గదు: మలైకా అరోరా

బాలీవుడ్ కపుల్ మలైకా అరోరా, అర్భాజ్ ఖాన్ విడిపోయి దాదాపు సంవత్సరాలైంది. భార్యతో విడిపోయిన తర్వాత అర్భాజ్ ఖాన్... జార్జియా ఆండ్రియానీతో ప్రేమలో పడగా, మలైకా అరోరా... అర్జున్ కపూర్‌తో లవ్ రిలేషన్ పెట్టుకున్నారు. కొంతకాలం పాటు అర్జున్-మలైకా రహస్యంగా ప్రేమాయణం కొనసాగించిప్పటికీ ఇటీవల అర్జున్ కపూర్ 34వ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం అఫీషియల్‌గా ప్రకటించారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2RX2K1J

No comments:

Post a Comment

Still using WinRAR? You should probably look out for these potentially dangerous security flaws

A high severity flaw in WinRAR allows crooks to execute malware remotely. from Latest from TechRadar https://ift.tt/IqEs6P7