Saturday, May 2, 2020

మరోసారి తెలుగులో నటించాలని అనుకున్న ఇర్ఫాన్ ఖాన్.. గోపిచంద్ సినిమాలో జస్ట్ మిస్?

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త సినీ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. దీంతో బాలీవుడ్ ప్రముఖ నటులు ఈ షాక్ నుండి కొలుకోలేకపోతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఆయనను కడసారి చూసే పరిస్థితి కూడా లేదు. బాలీవుడ్, హాలీవుడ్ అనే కాకుండా తెలుగుతెరపై కూడా ఇర్ఫాన్ ఖాన్ కనిపించారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3f3ArKg

No comments:

Post a Comment

Bills vs Broncos Free Streams: TV Channels & Preview for NFL 2026 Divisional Round Game

All the ways to watch Bills vs Broncos live streams for FREE, in the Divisional Round of the 2025/26 NFL playoffs at Empower Field at Mile H...