ఒకరేమో మలయాళీ సుందరి.. మరొకరు తమిళ ముద్దుగుమ్మ. వీరిద్దరు సినిమాల్లో అందాల ప్రదర్శన కంటే నటనకే ప్రాధాన్యం ఇస్తుంటారు. మంచి స్నేహితులై ఇద్దరూ తెలుగు, తమిళ సినిమాల్లో తమదైన గుర్తింపు సంపాదించుకున్నారు. వాళ్లెవరో కాదు , అనుపర పరమేశ్వరన్. ప్రస్తుతం సినిమా షూటింగులతో బిజీగా ఉన్న వీరిద్దరు తీరిక సమయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోను అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ‘మేరీ మరియు మలర్ మీకు గుర్తున్నారా(సినిమాల్లో అనుపమ, సాయిపల్లవి క్యారెక్ట్స్ పేర్లు). ఐ లవ్ యూ సాయిపల్లవి. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నీకు నేను ఎప్పటికీ అభిమానినే" అంటూ అనుపమ మెసేజ్ పోస్ట్ చేసింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lT51J0
No comments:
Post a Comment