Wednesday, October 21, 2020

అతడంటే పిచ్చి... వీకెండ్‌లో కలుసుకునేవాళ్లం: కియారా

అతి తక్కువ సినిమాలతోనే తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది . భరత్ అనే నేను, వినయ విధేయ రామ.. చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన మనసుకు నచ్చితే ఎలాంటి పాత్రకైనా ఓకే చెప్పడం ఆమె నైజం. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న కియారా హైస్కూల్‌ రోజుల్లోని తన ప్రేమాయణం గురించి బయటపెట్టి అందరినీ షాక్‌కు గురిచేసింది. ‘ప్లస్‌ టూ చదువుతున్న రోజుల్లో ఓ అబ్బాయిని ఎంతగానో ఇష్టపడ్డాను. సెలవురోజుల్లో ఇంట్లో వాళ్లకి ఏదొక అబద్ధం చెప్పి అతడిని కలుసుకునేదాన్ని. దీంతో చదువును అశ్రద్ధ చేస్తున్నానని నా పేరెంట్స్ కోప్పడేవారు. అప్పుడు చదువా? ప్రేమా? అన్న సంఘర్షణ పడి చివరికి ప్రేమను త్యాగం చేశారు. ఆ టైమ్‌లో మానసికంగా చాలా సంఘర్షణ పడ్డాను. కానీ వయసు పరిపక్వతతో త్వరగానే కోలుకున్నానని కియారా చెప్పారు. Also Read: కియారా ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా మారింది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ సుందరి మోడ్రన్ డ్రెస్‌లతో సంప్రదాయ దుస్తుల్లోనూ ఫొటో షూట్స్‌ చేస్తూ ఈ ఫోటోలను తరుచూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. కియారా ‘లక్ష్మీ బాంబ్’ ‘ఇందూ కి జవానీ షేర్ షా’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “బుల్ భులయ్యా 2” మూవీ షూటింగ్ దశలో ఉంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35mzqc3

No comments:

Post a Comment

Amazon's cheapest 4K streaming stick just dropped to its lowest price since Black Friday

Amazon has slashed the Fire TV Stick 4K Select to its lowest price since Black Friday. from Latest from TechRadar https://ift.tt/ge8r73x