వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలిచే ఫైర్ బ్రాండ్ మరోసారి హాట్ కామెంట్స్ చేసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను పోర్న్ సైట్లతో పోలుస్తూ రచ్చ లేపింది. ఈరోస్ నౌ సంస్థ... సల్మాన్‌ఖాన్, రణవీర్ సింగ్, కత్రినాకైఫ్‌లతో ఉన్న మీమ్స్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తర్వాత డిలీట్ చేసేసింది. దీనిపై స్పందించిన కంగనా తీవ్రస్థాయిలో మండిపడుతూ వరుస ట్వీట్లు చేసింది. ‘సినిమాను థియేటర్‌లో చూసే ప్రేక్షకులను మనం కాపాడుకోవాలి. లైంగిక కంటెంట్‌తో ఎక్కువమంది ప్రేక్షకులను ఆకర్షించడం కష్టం. డిజిటలైజేషన్‌లో కళ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్స్ పోర్న్ సైట్స్ తప్ప మరేమీ కావు" అని అంటూ ట్వీట్లతో చెలరేగిపోయింది ఈ బ్యూటీ. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34ldMFH
No comments:
Post a Comment