Saturday, October 24, 2020

Rashmi: ఒరేయ్ అంత కామంతో చూడకురా.. అందరిముందే పరువు తీసిన యాంకర్ రష్మీ! రోజా ఫీలింగ్స్ చూస్తే..

బుల్లితెరపై హాస్యం పండించడంలో జబర్దస్త్ వేదికదే మొదటి స్థానం అని చెప్పుకోవచ్చు. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్స్ ద్వారా కొన్నేళ్లుగా బుల్లితెర ఆడియన్స్‌కి చక్కిలిగింతలు పెడుతున్నారు ఆ షో కంటిస్టెంట్స్. అదే తెరపై రష్మీ, అనసూయ సొగసులు బుల్లితెర ప్రేక్షకులకు గ్లామర్ కిక్కిస్తుంటే.. జడ్జిమెంట్, ఆమె నవ్వులు ప్రేక్షకులను కట్టి పడేస్తున్నాయి. ఇకపోతే జబర్దస్త్ షోల్లో కమెడియన్స్ స్కిట్స్ చేస్తుంటే జడ్జ్‌లు, యాంకర్లు వేసే కౌంటర్లు ఆ హంగామా ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పే అవసరమే లేదు. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్‌లో రష్మీ వేసిన పంచ్ చూసి నోరెళ్లబెట్టారు ఆడియన్స్. సాధారణంగానే సోషల్ మీడియాలో జబర్దస్త్ ప్రోమోలకు యమ డిమాండ్ ఉంటుంది. రాబోయే షో తాలూకు ఆసక్తికర సన్నివేశాలు, పంచ్ డైలాగ్స్ కట్ చేసి ప్రేక్షకుల్లో ఆతృత పెంచేస్తుంటారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా అక్టోబర్ 30వ తేదీన ప్రసారం కాబోతున్న ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమో వీడియో రిలీజ్ చేయడంతో అది కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. అందుకు ముఖ్య కారణం స్పాంటినియస్‌గా రష్మీ వేసిన కౌంటర్. Also Read: కెవ్వు కార్తీక్ స్కిట్‌లో ఇమ్మాన్యుయేల్ చేసిన పని, పెళ్లిపై అతని వ్యామోహం చూసి రష్మీ ఓపెన్ అయింది. పెళ్లీడు వచ్చింది.. చేసుకోవాలని ఉంది అంటూ కెవ్వు కార్తీక్‌తో ఇమ్మాన్యుయల్ అనడం, ఆ తర్వాత ఓ అమ్మాయి వచ్చి కుర్చీలో కుర్చుంటుండగా.. ఇమ్మాన్యుయల్ ఆశగా చూస్తుండటం గమనించిన వెంటనే జబర్దస్త్ కౌంటర్ వేసింది. ఒరేయ్ అంత కామంతో చూడకురా ప్రేమతో చూడు అంటూ అతని పరువు తీసింది. దీంతో ఈ సీన్ చూసి రోజాతో సహా అంతా పగలబడి నవ్వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34oZT9A

No comments:

Post a Comment

These Chrome extensions spoof Workday, NetSuite, and others to trick victims - here's what to look for

Five extensions were found targeting enterprises and multinational organizations, taking over valuable accounts. from Latest from TechRada...