Wednesday, October 14, 2020

Vakeel Saab:దసరా తర్వాత బరిలోకి దిగనున్న పవన్‌కళ్యాణ్

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టాలీవుడ్‌ బిజీగా మారుతోంది. హీరోలు, దర్శకులు ఒక్కొ్క్కరుగా తమ సినిమాల షూటింగులను పున:ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న ‘వకీల్‌సాబ్‌’ చిత్రీకరణ కూడా ఇప్పటికే తిరిగి ప్రారంభమైంది. ఈ సినిమాలో నటిస్తున్న అంజలి, నివేదా థామస్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఇప్పుడు వంతు రావడంతో ఆయన బరిలోకి దిగనున్నారు. Also Read: దసరా పండగ తర్వాత ఈ నెల చివరి వారంలో పవన్‌కళ్యాణ్ షూటింగులో పాల్గొంటారని యూనిట్ చెబుతోంది. దీంతో పవన్, శ్రుతిహాసన్‌పై సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘పింక్’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2H3rNPh

No comments:

Post a Comment

'It’s an awesome robot. It looks like a human. People could be easily confused that it’s a human' — Tesla exec on why Optimus 3 is a game changer

Tesla makes big shift to focus on AI and robotics, promising a very human-like Optimus 3 by March — but what does that really mean? from L...