Wednesday, July 3, 2019

ఈ ట్రైలర్ చూశారా? రాఘవేంద్రరావు కొడుకు, కోడలు పిచ్చెక్కించారు

కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్' మూవీ అప్పట్లో సంచలన విజయం అందుకుంది. 2014లో వచ్చిన ఈచిత్రంలో కంగనా రనౌత్‌తో పాటు రాజ్ కుమార్ రావు ముఖ్య పాత్ర పోషించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘మెంటల్ హై క్యా'. అయితే కొన్ని వివాదాల కారణంగా టైటిల్ ‘జడ్జిమెంట్ హై క్యా'గా మార్చారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/323xbYV

No comments:

Post a Comment

AMD Radeon RX 9070 XT: news, rumors, and everything we know

CES 2025 has come and gone with no official confirmation of the possible AMD Radeon RX 9070 XT flagship graphics card, though there is som...