Sunday, August 18, 2019

RRR అప్‌డేట్.. ఇండిపెండెన్స్ డే కానుక.. ఎన్టీఆర్ అభిమానులకు సర్‌ప్రైజ్

బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ 'RRR'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది జులై 30 వ తేదీన ఈ సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేశాడు

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2KERwNe

No comments:

Post a Comment

iPad mini 7 specs reveal 5 potentially annoying limitations

Now that the dust has settled on Apple's surprise iPad mini 7 announcement, potential buyers have been poring over the tablet's spe...