టాలీవుడ్‌లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు అక్కినేని వారసుడు అఖిల్ సిద్ధమవుతున్నాడు. బొమ్మరిల్లు చిత్రంతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకొన్న భాస్కర్ కూడా తాడోపేడో తేల్చుకొనేందుకు సిద్ధమయ్యాడు. ఈ ప్రాజెక్ట్ తెర మీదకు వచ్చినప్పటి నుంచి హీరోయిన్ ఎవరనే ప్రశ్న మీడియాను వెంటాడింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించిన ఓ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఇంతకు ఆ వార్త ఏమిటంటే..
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2MEo0tn
Subscribe to:
Post Comments (Atom)
Australian Open LIVE: tennis stream, cheapest deals, schedule, watch every match online, draw
Australian Open 2025 is underway – which means it's time to figure out the best (and possibly cheapest) way to watch live tennis from M...
-
The best gaming keyboards can really make or break your PC gaming experience, and with more Black Friday deals rolling out earlier than ev...
-
Another year, another Black Friday grinds into life - and, as ever, Amazon's Fire tablets have been discounted down to far cheaper than...
No comments:
Post a Comment