Thursday, May 30, 2019

ఆఫ్రికాలో మెగా జంట.. ముందుగానే వివాహ వార్షికోత్సవం!

టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌లో సఫారీ చేస్తోన్న ఫొటోలను ఉపాసన ట్వీట్ చేశారు. వీటితో పాటు మరికొన్ని ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి టాంజానియాతో పాటు కిలిమంజారో, సెరోనెరాలో కూడా పర్యటించనున్నారు.టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌లో సఫారీ చేస్తోన్న ఫొటోలను ఉపాసన ట్వీట్ చేశారు. వీటితో పాటు మరికొన్ని ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి టాంజానియాతో పాటు కిలిమంజారో, సెరోనెరాలో కూడా పర్యటించనున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Wy4fIq

No comments:

Post a Comment

The great AI underemployment push is laid bare - more qualified specialists are now actively seeking unskilled jobs, research says

Report warns a college degree no longer guarantees skilled work in today’s AI-powered global job economy Remote jobs, once seen as offer...