Saturday, June 29, 2019

అప్పడాలు అమ్ముతూ స్టార్ హీరో.. పిక్ చూసి షాకవుతున్న నెటిజన్లు

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అప్పడాలు అమ్ముతూ కనిపించి షాకిచ్చాడు. ఓ బస్సు పక్కన మాసిన బట్టలతో హృతిక్‌ని అలా చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే తాను అప్పడాలు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో తెలుపుతూ సదరు పిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు హృతిక్

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2ZZeC5Y

No comments:

Post a Comment

NYT Strands today — my hints, answers and spangram for Sunday, January 26 (game #329)

Strands is the NYT's latest word game after the likes of Wordle, Spelling Bee and Connections – and it's great fun. It can be diffi...