Tuesday, June 18, 2019

ఇంటర్నెట్‌లో సూపర్‌స్టార్ కూతురు వీడియో.. హాట్ టాపిక్‌గా బేబీ వ్యవహారం!

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ సినిమాల్లోకి రాబోతుందా..? ఆమె చేసిన తొలి ప్రయత్నం అందులో భాగమేనా..? సుహానా ఫొటోను వైరల్ చేయడానికి కారణం అదేనా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో హల్‌చల్ చేస్తోన్న సుహానా ఖాన్‌కు సంబంధించిన ఓ పిక్ తాజాగా వైరల్ అవుతోంది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ http://bit.ly/2XOAtwA

No comments:

Post a Comment

Goodnotes adds an AI that can read and explain even the worst handwriting

AI has become very good at holding up its end of a conversation with humans, but a set of new AI features from the digital notetaking app G...