Wednesday, July 24, 2019

మద్యం తాగించి.. ఫొటోలు తీశాడు.. లైంగిక దాడి కేసులో నటుడికి..!

బాలీవుడ్ నటుడు ఆదిత్యా పంచోలికి ఊరట లభించింది. హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఓ నటి తనపై లైంగిక దాడి చేశారంటూ ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబై కోర్టులో విచారణ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆదిత్య పంచోలికి మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Z3qdRs

No comments:

Post a Comment

NYT Strands today — my hints, answers and spangram for Sunday, January 26 (game #329)

Strands is the NYT's latest word game after the likes of Wordle, Spelling Bee and Connections – and it's great fun. It can be diffi...