Friday, August 2, 2019

శ్రీముఖికి భారీ ఆఫర్.. సమంత ఫిగర్‌ని మించి!

ఎన్నో వివాదాల నడుమ స్టార్ట్ అయిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా రన్ అవుతోంది. 100 రోజుల పాటు సాగనున్న ఈ రియాలిటీ షోలో నాగార్జున హోస్టింగ్, హౌస్‌మేట్స్ గొడవలు ప్రస్తుతం హైలైట్ అవుతున్నాయి. తొలివారమే నటి హేమ ఎలిమినేట్ కాగా ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్ లో 8 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/317O5UC

No comments:

Post a Comment

This is the fastest portable SSD right now — OWC launches a Thunderbolt 5 solid state drive that can exceed 6GB/s, 2x faster than the next quickest external SSD

Other World Computing (OWC) has announced the release of its Envoy Ultra Thunderbolt 5 SSD, available for pre-order now. This new SSD is ...