Wednesday, September 25, 2019

దసరా అల్లుడు కాదు.. డిసెంబర్ మామ.. అర్థంకాలేదా? అయితే ఓ లుక్కేయండి

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్‌. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వరుణ్ తేజ్ లాంటి నేటితరం స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేసిన వెంకటేష్ ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ' అనే మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. అంటే రియల్ మామతో రీల్ అల్లుడు నటిస్తున్నాడన్నమాట.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2OblMBQ

No comments:

Post a Comment

DJI brought drone navigation to your floors with the Romo P — our Home Device of the Year

The Romo P is DJI’s first foray into the world of...