Saturday, March 27, 2021

కరోనా వ్యాక్సిన్ ఎఫెక్ట్.. దురదృష్టవశాత్తు పాజిటివ్.. బాలీవుడ్ నటుడి పోస్ట్ వైరల్

ప్రస్తుతం భారతదేశంలో కరోనా ఎంతలా విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. కొన్ని చోట్ల లాక్డౌన్ పెట్టే పరిస్థితులు కూడా వచ్చేలా ఉన్నాయి. మళ్లీ సినీ రంగంలో కరోనా తాండవం చేస్తోంది. స్టార్ సెలెబ్రిటీలకు కరోనా పాజిటివ్ రావడంతో కలకలం రేపుతోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. మొన్నీ మధ్యే ఆమిర్ ఖాన్‌కు కరోనా సోకింది. ఇప్పుడు దేశంలో వ్యాక్సినేషన్ కూడా అందరికీ పంపిణీ చేస్తున్నారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2P362nh

No comments:

Post a Comment

DJI brought drone navigation to your floors with the Romo P — our Home Device of the Year

The Romo P is DJI’s first foray into the world of...