Tuesday, July 27, 2021

Raj Kundra Porn Case శిల్పాశెట్టికి బిగుస్తున్న ఉచ్చు.. 16 పేజీల ఈమెయిల్‌లో రాజ్ కుంద్రా గుట్టురట్టు

ఇంటర్నేషనల్ పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రా, శిల్పాశెట్టికి సంబంధించిన చీకటి కోణాలు బట్టబయలు అవుతున్నాయి. పోలీసుల విచారణలో 16 పేజీల ఈమెయిల్‌లో అనేక విషయాలు బయటపడ్డాయి. తమ దృష్టికి వచ్చిన విషయాలను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల క్షుణ్ణంగా పరిశోధన చేస్తున్నారు. ఈ కేసులో అధికారుల దర్యాప్తకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2UT2qH6

No comments:

Post a Comment

DJI brought drone navigation to your floors with the Romo P — our Home Device of the Year

The Romo P is DJI’s first foray into the world of...