Saturday, October 2, 2021

Aryan khan: డ్రగ్స్ కేసులో షారూఖ్ ఖాన్ కుమారుడు.. అర్ధరాత్రి అమ్మాయిలతో రేవ్ పార్టీ.. రంగంలోకి ఎన్‌సిబి

అక్టోబర్ 2 న ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో నిర్వహిస్తున్న ఒక రేవ్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆకస్మిక దాడి చేసినట్లు తెలిసింది. అయితే ఈ క్రమంలో ఒక బాలీవుడ్ నటుడి కొడుకును అదుపులోకి తీసుకున్నట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఉదయం నేషనల్ మీడియాలో ఒక్కసారిగా ఈ న్యూస్ వైరల్ గా మారింది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3a33vjQ

No comments:

Post a Comment

This AI tool lets you confront your future self – and you might like what you find

Imagining what you'll be like in the future is a common game for kids, full of the sometimes unlikely hopes and fears we all feel when ...