Sunday, August 14, 2022

60 ఏళ్ళ హీరోలు 20 ఏళ్ళ అమ్మాయిలతో రొమాన్స్.. ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. జనాలు కమర్షియల్ సినిమాలకు రెగ్యులర్ సినిమాలకు పూర్తిగా దూరం పెట్టేశారు. వీలైనంత వరకు హై విజువల్ అలాగే సరికొత్త కంటెంట్ ఉంటే గానీ థియేటర్స్ వరకు రావడం లేదు. ఇక రీసెంట్ గా కొన్ని సినిమాలతో ఆ విషయం చాలా క్లారిటీగా అర్థమయింది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/YFCvbSz

No comments:

Post a Comment

A Project Moohan benchmark gets spotted, and may have revealed the Android XR headset's key spec

A benchmark for the Project Moohan headset has been spotted It points towards the Snapdragon XR2+ Gen 2 for the CPU The headset is expe...