Sunday, November 6, 2022

Alia Bhatt: పండంటి పాపకు జన్మనిచ్చిన అలియా భట్ .. రెండు కుటుంబాల్లో ఇదే రిపీట్!

స్టూడెంట్​ ఆఫ్​ ది ఇయర్​ మూవీతో హిందీ చిత్రసీమకు హీరోయిన్​గా పరిచయమైన ముద్దుగుమ్మ అలియా భట్​. ప్రముఖ బాలీవుడ్​ దర్శకుడు మహేశ్ భట్​ కుమార్తెగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఈ క్యూట్​ గుమ్మ 2 స్టేట్స్​, హైవే, డియర్​ జిందగీ, ఉడ్తా పంజాబ్, రాజీ, గల్లీ బాయ్​, కలంక్​ వంటి తదితర సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/kad4XAn

No comments:

Post a Comment

Self-destructing internal SSD goes live with a one-click unstoppable data destruction promise - even if the power supply is cut

Teamgroup P250Q SSD self-destruct flash circuits promise instant sanitization for high-risk data in classified deployments Hardware-level...