Thursday, November 24, 2022

Kiara Advani: షర్ట్ బటన్ విప్పేసి మహేశ్ బాబు హీరోయిన్ అరాచకం.. హాట్ ఫొటోలు వైరల్

తెలుగులో మంచి క్రేజ్ సంపాందించుకున్న హిందీ హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారిలో బాలీవుడ్ బ్యూటి కియారా అద్వానీ ఒకరు. భరత్ అనే నేను సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ సినిమాలో అందం, అభినయంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో కెరీర్ పరంగా దూసుకుపోతోంది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/pHEydUi

No comments:

Post a Comment

Samsung’s prototype XR glasses hint at the future of smart frames, and I'm closer to all-in than ever before

After many months of speculation, Google finally showed off its still-early-day Android XR smart glasses prototype . It was an impressive l...