Showing posts with label Cinema Reviews. Show all posts
Showing posts with label Cinema Reviews. Show all posts

Thursday, July 2, 2020

భానుమతి & రామకృష్ణ

లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతబడటంతో ఓటీటీకి ఆదరణ పెరిగింది. అందుకే కొన్ని కొత్త సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. 100 శాతం తెలుగు కంటెంట్‌‌ను అందిస్తోన్న ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫాంలో శుక్రవారం (జూలై 3న) ‘భానుమతి & రామకృష్ణ’ సినిమా విడుదలైంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ భానుమతి (సలోని లూత్రా) ఆత్మాభిమానం కాస్త ఎక్కువగా ఉన్న అమ్మాయి. హైదరాబాద్‌లోని ఓ అడ్వర్టైజింగ్ కంపెనీలో డెలివరీ మేనేజర్‌గా పనిచేస్తుంటుంది. రామ్ (రాజా చెంబోలు)తో ఐదేళ్లుగా ప్రేమలో ఉంటుంది. అయితే, వయసు ఎక్కువగా ఉందని భానుమతికి రామ్ బ్రేకప్ చెబుతాడు. దీంతో భానుమతి చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇలాంటి సమయంలో తెనాలి నుంచి రామకృష్ణ (నవీన్ చంద్ర) హైదరాబాద్‌కు వస్తాడు. భానుమతి పనిచేసే కంపెనీలో చేరతాడు. భానుమతి లైఫ్‌స్టైల్‌కు అస్సలు మ్యాచ్ అవ్వని లైఫ్‌స్టైల్ రామకృష్ణది. అలాంటి వీరిద్దరి మధ్య జరిగిన ప్రేమ ప్రయాణమే ఈ సినిమా. రివ్యూతెలుగు ప్రేక్షకులకు ప్రేమకథలు కొత్తేమీకాదు. ఇప్పటికే చాలా రకాల ప్రేమకథలను వెండితెరపై చూశారు. ఇది కూడా అలాంటి ఒక ప్రేమకథే. కాకపోతే, ఇది కాస్త ముదురు ప్రేమ. భిన్న మనస్తత్వాలు కలిగిన ఓ 30 ఏళ్ల అమ్మాయి, 33 ఏళ్ల అబ్బాయి మధ్య ప్రేమ చిగురించినప్పుడు ఆ సంఘర్షణను వారు ఎలా ఎదుర్కొన్నారు అనే విషయాన్ని దర్శకుడు ఆవిష్కరించారు. సినిమా నిడివి తక్కువగా ఉండటం వల్ల ఎక్కడా బోర్ ఫీలింగ్ కలగదు. సినిమా అలా సాగిపోతూ ఉంటుంది. భానుమతి ఫారన్‌లో చదువుకున్న అమ్మాయి, మోడరన్‌గా ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఎప్పుడూ చాలా సీరియస్‌గా ఉంటుంది. రామకృష్ణ ఓ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు. కల్మషం లేని మనిషి. అందరితో ఇట్టే కలిసిపోతాడు. అలాంటి వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనే విషయాన్ని దర్శకుడు చాలా అందంగా చూపించారు. చిన్న చిన్న భావోద్వేగాలతో కథను నడిపించారు. కథనం చాలా నిదానంగా సాగుతుంది. ఎలాంటి ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఉండవు. అలాగే డూయెట్‌లు కూడా లేవు. మధ్య మధ్యలో హర్ష కామెడీ కాస్త వినోదాన్ని పంచుతుంది. సినిమాకు ప్రధాన బలం నవీన్ చంద్ర, సలోనీ లూత్రా. రామకృష్ణ పాత్రలో నవీన్ చంద్ర జీవించారు. ఇప్పటి వరకు కనిపించని పాత్రలో ఆయన ఈ సినిమాలో కనిపించారు. పల్లెటూరులో డిగ్రీ వరకు చదువుకున్న కుర్రాడు ఎలా ఉంటాడో రామకృష్ణ పాత్ర అలానే ఉంటుంది. చాలా మందికి తమను తాము చూసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో నవీన్ చంద్ర నటన చాలా బాగుంది. కొత్తగా ఉంది. ఇక మోడరన్ అమ్మాయి పాత్రలో సలోని చక్కగా నటించారు. లేడీ బాస్‌గా బయటికి సీరియస్‌గా కనిపించినా లోపల చిన్న పిల్ల మనస్తత్వం కలిగిన అమ్మాయి పాత్రలో ఆమె ఒదిగిపోయారు. ఇక హర్ష తన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. సీరియస్‌గా సాగే కథలో హర్ష కామెడీ కాస్త ఉపసమనాన్ని ఇస్తుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. టెక్నికల్‌గా సినిమా చాలా క్వాలిటీగా ఉంది. తక్కువ లొకేషన్లలో చాలా సింపుల్‌గా తీసేశారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రవణ్ భరద్వాజ్ స్వరపరిచిన పాటలు బాగున్నాయి. కథతో పాటే సాగిపోతాయి. అచ్చు రాజమణి నేపథ్య సంగీతం మరో బలం. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ దర్శకుడు రవికాంత్ పెరెపు ఈ సినిమా బాగా ఎడిట్ చేశారు. చాలా సింపుల్‌గా క్రిస్పీగా కట్ చేశారు. చివరిగా భానుమతి రామకృష్ణ అందమైన ముదురు ప్రేమకథ. సున్నితమైన ప్రేమకథలు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.


from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2C4GW0s

Sunday, May 3, 2020

అమృతరామమ్

దర్శకుడి ప్రయత్నం మంచిగానే ఉంది. ఒకరి కోసం ఒకరు అనే ప్రేమకథల్ని చూసి ఉంటాం.. కాని ఈ ప్రేమ కథ ఒకరిలో ఒకరు. ప్రేమికులు మధ్య ఉండే చిన్న చిన్న తగాదాల ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఈ చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశారు.. అయితే!!

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2zMQKuD

Friday, May 31, 2019

‘ఫలక్‌నుమా దాస్’ సినిమా రివ్యూ

హీరో రఫ్ అండ్ టఫ్ యాటిట్యూడ్, రెండు మూడు బూతు డైలాగులు, మత్తెక్కించే రొమాన్స్.. ఓ సినిమా విజయానికి ఇవి సరిపోవని ఈ చిత్రం మరోసారి నిరూపించింది.హీరో రఫ్ అండ్ టఫ్ యాటిట్యూడ్, రెండు మూడు బూతు డైలాగులు, మత్తెక్కించే రొమాన్స్.. ఓ సినిమా విజయానికి ఇవి సరిపోవని ఈ చిత్రం మరోసారి నిరూపించింది.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu http://bit.ly/30SZIzz

Friday, May 24, 2019

‘సీత’ సినిమా రివ్యూ

రామ్ గోపాల్ వర్మ వద్ద డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన తేజ.. ‘చిత్రం’ సినిమాతో తెలుగు సినిమాలో దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఉదయ్ కిరణ్ లాంటి మంచి నటుడిని టాలీవుడ్‌కు పరిచయం చేశారు.రామ్ గోపాల్ వర్మ వద్ద డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన తేజ.. ‘చిత్రం’ సినిమాతో తెలుగు సినిమాలో దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఉదయ్ కిరణ్ లాంటి మంచి నటుడిని టాలీవుడ్‌కు పరిచయం చేశారు.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu http://bit.ly/2X2xLTD

Friday, May 17, 2019

‘ABCD’ మూవీ రివ్యూ

అగ్ర నిర్మాత కొడుకుగా.. స్టార్ హీరో తమ్ముడిగా.. మెగా ఫ్యామిలీ అండదండలు ఉన్నా హీరోగా నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడుతున్నారు ఈ మెగా హీరో. అగ్ర నిర్మాత కొడుకుగా.. స్టార్ హీరో తమ్ముడిగా.. మెగా ఫ్యామిలీ అండదండలు ఉన్నా హీరోగా నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడుతున్నారు ఈ మెగా హీరో.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu http://bit.ly/2HslXna

Thursday, May 9, 2019

‘మహర్షి’ సినిమా రివ్యూ

మరోసారి సామాజిక అంశాలు ఉన్న కథాంశంతో ‘మహర్షి’గా వచ్చారు మహేష్‌ బాబు. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నేడు (మే 9న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరోసారి సామాజిక అంశాలు ఉన్న కథాంశంతో ‘మహర్షి’గా వచ్చారు మహేష్‌ బాబు. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నేడు (మే 9న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu http://bit.ly/2Yh5skI

Saturday, May 4, 2019

‘నువ్వు తోపురా’ మూవీ రివ్యూ

ఎలాంటి లక్ష్యం లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు తన తప్పు తెలుసుకుని జీవితంలో ఒక గోల్ ఏర్పరుచుకొని దాన్ని సాధించడం చాలా సినిమాల్లోనే చూశాం. ఇదీ ఇంచుమించుగా అదే కాన్సెప్ట్. కాకపోతే, చిన్న తేడా ఉంది.ఎలాంటి లక్ష్యం లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు తన తప్పు తెలుసుకుని జీవితంలో ఒక గోల్ ఏర్పరుచుకొని దాన్ని సాధించడం చాలా సినిమాల్లోనే చూశాం. ఇదీ ఇంచుమించుగా అదే కాన్సెప్ట్. కాకపోతే, చిన్న తేడా ఉంది.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu http://bit.ly/2LjbG1N

Sunday, April 28, 2019

‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ సినిమా రివ్యూ

మూడు గంటల పాటు సాగే ఈ ‘ఎండ్ గేమ్’ను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే, క్లైమాక్స్‌లో ఓ సూపర్ హీరో అభిమానులకు పెద్ద షాక్ తగులుతుంది. ఆ సూపర్ హీరో అభిమానులు బాధతో థియేటర్‌ నుంచి బయటకు వస్తారు.మూడు గంటల పాటు సాగే ఈ ‘ఎండ్ గేమ్’ను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే, క్లైమాక్స్‌లో ఓ సూపర్ హీరో అభిమానులకు పెద్ద షాక్ తగులుతుంది. ఆ సూపర్ హీరో అభిమానులు బాధతో థియేటర్‌ నుంచి బయటకు వస్తారు.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu http://bit.ly/2ZAcl1T

Saturday, April 20, 2019

‘కాంచన-3’ మూవీ రివ్యూ

సాటి వారికి సాయం చేసే మంచి వ్యక్తులు స్వార్థపరుల చేతిలో అకారణంగా ప్రాణాలు కోల్పోవడం.. తర్వాత ప్రేతాత్మలుగా మారి ప్రతీకారం తీర్చుకోవడం.. ఇందుకోసం ఓ వ్యక్తి శరీరాన్ని ఆశ్రయించడమనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.సాటి వారికి సాయం చేసే మంచి వ్యక్తులు స్వార్థపరుల చేతిలో అకారణంగా ప్రాణాలు కోల్పోవడం.. తర్వాత ప్రేతాత్మలుగా మారి ప్రతీకారం తీర్చుకోవడం.. ఇందుకోసం ఓ వ్యక్తి శరీరాన్ని ఆశ్రయించడమనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu http://bit.ly/2Gr4oU9

Friday, April 19, 2019

‘జెర్సీ’ మూవీ రివ్యూ

క్రికెట్, భావోద్వేగాల కలబోతగా రూపొందించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. 26 ఏళ్లకే ఆటకు గుడ్ బై చెప్పి మళ్లీ 36 ఏళ్ల వయసులో బ్యాట్ చేతపట్టిన అర్జున్ అనే క్రికెటర్ ఎమోషనల్ జర్నీ ఇది.క్రికెట్, భావోద్వేగాల కలబోతగా రూపొందించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. 26 ఏళ్లకే ఆటకు గుడ్ బై చెప్పి మళ్లీ 36 ఏళ్ల వయసులో బ్యాట్ చేతపట్టిన అర్జున్ అనే క్రికెటర్ ఎమోషనల్ జర్నీ ఇది.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu http://bit.ly/2Zp8XXN

Friday, April 12, 2019

‘చిత్రలహరి’ మూవీ రివ్యూ

సాయి తేజ్ నటన సినిమాకు ప్రధాన బలం అని అంటున్నారు. కొత్త లుక్‌లో, ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్‌తో తేజూ ఆకట్టుకున్నారట. సునీల్‌కు మంచి పాత్ర దక్కిందని, మరోసారి ఆయన కామెడీ టైమింగ్‌తో నవ్వించారని అంటున్నారు. అయితే.. సాయి తేజ్ నటన సినిమాకు ప్రధాన బలం అని అంటున్నారు. కొత్త లుక్‌లో, ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్‌తో తేజూ ఆకట్టుకున్నారట. సునీల్‌కు మంచి పాత్ర దక్కిందని, మరోసారి ఆయన కామెడీ టైమింగ్‌తో నవ్వించారని అంటున్నారు. అయితే..

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu http://bit.ly/2Ge44rs

Sunday, April 7, 2019

‘ప్రేమకథా చిత్రమ్‌ 2’ మూవీ రివ్యూ

టైటిల్ చూసి సినిమాకి వెళ్తే చుక్కలే. ప్రేమ లేదు.. కథా లేదు.. చిత్రమూ లేదు. వెగటు కామెడీ, సిల్లీ ట్విస్ట్‌లతో ‘రోత చిత్రమ్’.టైటిల్ చూసి సినిమాకి వెళ్తే చుక్కలే. ప్రేమ లేదు.. కథా లేదు.. చిత్రమూ లేదు. వెగటు కామెడీ, సిల్లీ ట్విస్ట్‌లతో ‘రోత చిత్రమ్’.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu http://bit.ly/2OUXOcm

Friday, April 5, 2019

‘మజిలీ’ సినిమా రివ్యూ

సినిమాలో సమంత, నాగచైతన్య నటన అద్భుతమని అంటున్నారు. ముఖ్యంగా బాధాకర సన్నివేశాల్లో సమంత నటన మరో స్థాయిలో ఉందట. చైతన్య తన కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని కొనియాడుతున్నారు.సినిమాలో సమంత, నాగచైతన్య నటన అద్భుతమని అంటున్నారు. ముఖ్యంగా బాధాకర సన్నివేశాల్లో సమంత నటన మరో స్థాయిలో ఉందట. చైతన్య తన కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని కొనియాడుతున్నారు.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu http://bit.ly/2UgV12N

Sunday, March 31, 2019

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రివ్యూ

ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, నమ్మక ద్రోహం చేశారని ఉన్న ఆరోపణలో నిజమెంతో తెలీదు కానీ.. ఇదే నిజం అని నమ్మించే ప్రయత్నం అయితే వర్మ చేశారు. ఈ ప్రయత్నం ప్రేక్షకుడిని కచ్చితంగా మెప్పిస్తుంది.ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, నమ్మక ద్రోహం చేశారని ఉన్న ఆరోపణలో నిజమెంతో తెలీదు కానీ.. ఇదే నిజం అని నమ్మించే ప్రయత్నం అయితే వర్మ చేశారు. ఈ ప్రయత్నం ప్రేక్షకుడిని కచ్చితంగా మెప్పిస్తుంది.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2JLPvR2

‘సూర్యకాంతం’ మూవీ రివ్యూ

ఒక సినిమా ఆడితే ఎగిరిగంతేసి, ఆడ‌క‌పోతే విసుక్కునే ర‌కం కాదు నేను.. అంటూ తొలి రెండు చిత్రాలతోనూ విజయం కోసం ప్రయత్నించిన మెగా డాటర్ మూడో సినిమాలోనూ తన ప్రయత్నాన్ని కొనసాగించింది. ఈసారీ ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఒక సినిమా ఆడితే ఎగిరిగంతేసి, ఆడ‌క‌పోతే విసుక్కునే ర‌కం కాదు నేను.. అంటూ తొలి రెండు చిత్రాలతోనూ విజయం కోసం ప్రయత్నించిన మెగా డాటర్ మూడో సినిమాలోనూ తన ప్రయత్నాన్ని కొనసాగించింది. ఈసారీ ఫలితాన్ని రాబట్టలేకపోయింది.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2K2gjNh

‘ఐరా’ సినిమా రివ్యూ

థియేటర్స్‌లో సినిమాల కొరతతో పాటు ఈ మూవీ కంటెంట్ కాస్త కొత్తగా ఉండటంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. ఐరాతో ఔరా అనిపించలేదు కాని.. నల్ల పిల్ల నయన్ భయపెట్టి.. ఏడిపించేసింది. థియేటర్స్‌లో సినిమాల కొరతతో పాటు ఈ మూవీ కంటెంట్ కాస్త కొత్తగా ఉండటంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. ఐరాతో ఔరా అనిపించలేదు కాని.. నల్ల పిల్ల నయన్ భయపెట్టి.. ఏడిపించేసింది.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2JOmeoP

Friday, March 22, 2019

‘పులిజూదం’ సినిమా రివ్యూ

ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. కానీ సినిమా చూసేటప్పుడు ఎలాంటి థ్రిల్ ఉండదు. దీని కన్నా టీవీలో ‘సీఐడీ’ చూడటం బెటర్.ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. కానీ సినిమా చూసేటప్పుడు ఎలాంటి థ్రిల్ ఉండదు. దీని కన్నా టీవీలో ‘సీఐడీ’ చూడటం బెటర్.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2HyFjJW

Saturday, March 16, 2019

‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ మూవీ రివ్యూ

ఓ ఇంట్రస్టింగ్ పాయింట్‌తో కథను అల్లిన దర్శకుడు ఆ ఫ్లో చివరి వరకూ కంటిన్యూ చేయలేకపోయాడు. కథకు బోల్డ్, గ్లామర్ హంగులు అద్ది కమర్షియల్ మూవీగా రూపొందించే ప్రయత్నంలో కథ ట్రాక్ తప్పింది. ఓ ఇంట్రస్టింగ్ పాయింట్‌తో కథను అల్లిన దర్శకుడు ఆ ఫ్లో చివరి వరకూ కంటిన్యూ చేయలేకపోయాడు. కథకు బోల్డ్, గ్లామర్ హంగులు అద్ది కమర్షియల్ మూవీగా రూపొందించే ప్రయత్నంలో కథ ట్రాక్ తప్పింది.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2Jozwbg

‘జెస్సీ’ మూవీ రివ్యూ

రెగ్యులర్‌ ఫైట్‌ అండ్‌ సాంగ్‌ టెంప్లేట్‌ సినిమాల మధ్య ఉపశమనమిచ్చే ఫ్రెష్‌ ఎక్స్‌పీరియన్స్‌ జెస్సీ.. అయితే అదే పనిగా హార్రర్ చిత్రాలను చూసేవారు మాత్రం జస్ట్ ఓకేతో సరిపెట్టేస్తారు.రెగ్యులర్‌ ఫైట్‌ అండ్‌ సాంగ్‌ టెంప్లేట్‌ సినిమాల మధ్య ఉపశమనమిచ్చే ఫ్రెష్‌ ఎక్స్‌పీరియన్స్‌ జెస్సీ.. అయితే అదే పనిగా హార్రర్ చిత్రాలను చూసేవారు మాత్రం జస్ట్ ఓకేతో సరిపెట్టేస్తారు.

from New Telugu Movie Reviews | Latest Telugu New Movies | Tollywood News in Telugu https://ift.tt/2T7xV9F

Tuesday, March 5, 2019

Good news, I found the cheapest large-capacity PCIe Gen4 SSD per TB - bad news, it will cost you more than $58,300

Want the cheapest large capacity PCIe Gen4 SSD per TB? You’ll need to buy ten of Solidigm’s D5-P5336 61.44TB SSD monsters. from Latest fro...