Saturday, September 29, 2018

జనసేన పార్టీ తరుపున నాగబాబు పోటీ.. అతడికి చెక్ పెట్టాలంటే, పవన్ వద్దకు ప్రతిపాదన!

పవన్ కళ్యాణ్ పోరాటయాత్రతో ఏపీలో రాజకీయం వాడీ వేడిగా సాగుతోంది. సినీరాజకీయ వర్గాలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తాజగా మీడియాలో ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం టివి షోలు, సినిమాలతో నీజీగా గడుపుతున్న మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీ తరుపున 2019 ఎన్నికల బరిలో నిలవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2xMVHz0

No comments:

Post a Comment

I seriously hope this Meta Quest 3S price leak is legit

Meta Connect 2024 is approaching – it kicks off on September 25 – and it looks all but certain that it’ll be the launch event for the new ...