Monday, October 1, 2018

బిగ్ బాస్2 లీక్: ఫైనల్స్‌లో ఊహించనిది జరగబోతోందా.. టాప్2లో వాళ్లిద్దరూ అంటూ!

బిగ్ బాస్ షో తుది దశకు చేరుకుంది. ఈ ఆదివారం జరగబోయే ఫైనల్స్ లో టైటిల్ ఎగరేసుకుపోయే కంటెస్టెంట్ ఎవరో తేలిపోనుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఐదుగురు ఇంటిసభ్యులు గట్టి పోటీదారులే. ఎవరిని తక్కువ అంచనా వేయలేం. సామ్రాట్ కాస్త నామినేషన్స్ కు చిక్కకుండా తప్పించుకున్నా.. ఫైనల్స్ కు చేరుకున్నాడు కాబట్టి తక్కువగా అంచనా వేయలేం.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2R5unot

No comments:

Post a Comment

Mysterious new LG laptop that appeared online could be unannounced 16-inch touchscreen LG Gram Pro portable workstation with Lunar Lake CPU and Wi-Fi 7

LG could be priming itself for an exciting new product launch according to Federal Communications Commission (FCC) test application documen...