Wednesday, October 31, 2018

మొన్న ‘ఇంకేం కావాలే’.. నేడు ‘మాటే వినదుగా’.. సూపర్ వీడియో సాంగ్

విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ ‘టాక్సీవాలా’ లోనిది ఈ పాట. జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘టాక్సీవాలా’ చిత్రం నుండి ‘మాటే వినదుగా’ లవ్ మెలోడీ సాంగ్‌ను ఇటీవల విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో నేడు వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ ‘టాక్సీవాలా’ లోనిది ఈ పాట. జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘టాక్సీవాలా’ చిత్రం నుండి ‘మాటే వినదుగా’ లవ్ మెలోడీ సాంగ్‌ను ఇటీవల విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో నేడు వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ERlHQt

No comments:

Post a Comment

'VPNs are fragile and limited' - startup wants to replace business virtual private networks with physical plug-and-play device

Forget clunky VPN routers - Jumpbox pocket-sized tool promises encrypted remote access in seconds VPNs are fragile, says Remote.It - plu...