Sunday, March 31, 2019

Lakshmis NTR First Day Collections:‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కలెక్షన్స్.. వర్మ బాణం దిగిందా?

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీ పార్వతి కోణంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కథను తయారుచేసిన వర్మ.. ఈ చిత్రంలో చూపించినవన్నీ.. నిజమా అబద్ధమా అన్న విషయాలపై భిన్నవాదనలు నడుస్తున్న సందర్భంలో వర్మ తాను అనుకున్న కథను కన్విన్సింగ్ గా బ్యాలెన్స్ చేస్తూ మెజారిటీ ఆడియన్స్ మద్దతుని కూడగట్టాడు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీ పార్వతి కోణంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కథను తయారుచేసిన వర్మ.. ఈ చిత్రంలో చూపించినవన్నీ.. నిజమా అబద్ధమా అన్న విషయాలపై భిన్నవాదనలు నడుస్తున్న సందర్భంలో వర్మ తాను అనుకున్న కథను కన్విన్సింగ్ గా బ్యాలెన్స్ చేస్తూ మెజారిటీ ఆడియన్స్ మద్దతుని కూడగట్టాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2FCwFGI

No comments:

Post a Comment

This 18-inch 4K monitor comes with Android and a card reader, but no battery or touchscreen feature

Built-in Google TV turns this monitor into a streaming hub without needing a separate device HDR10 sounds nice, but 300 nits brightness ...