Monday, April 29, 2019

Rana Daggubati: నాకు అమ్మాయి,పెళ్లి,పిల్లలు అర్ధం కారు.. అయినా ఏడ్చా: ‘జెర్సీ’ థాంక్స్ మీట్‌లో రానా

నేను సక్సెస్ మీట్‌కి వచ్చి చాలా రోజులైంది. ఈ సినిమా చూసిన తరవాత ఖచ్చితంగా రావాలని అనుకున్నా. నాకు లైఫ్‌లో అర్ధంకాని బేసిక్‌వి చాలా ఉన్నాయి. క్రికెట్ అర్థం కాదు.. పెళ్లి అర్థం కాదు.. అమ్మాయిలు అర్ధం కారు.. పిల్లలు ఇంకా అర్థంకారు.నేను సక్సెస్ మీట్‌కి వచ్చి చాలా రోజులైంది. ఈ సినిమా చూసిన తరవాత ఖచ్చితంగా రావాలని అనుకున్నా. నాకు లైఫ్‌లో అర్ధంకాని బేసిక్‌వి చాలా ఉన్నాయి. క్రికెట్ అర్థం కాదు.. పెళ్లి అర్థం కాదు.. అమ్మాయిలు అర్ధం కారు.. పిల్లలు ఇంకా అర్థంకారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2INkKtO

No comments:

Post a Comment

Quordle today – hints and answers for Friday, October 11 (game #991)

Quordle was one of the original Wordle alternatives and is still going strong now nearly 1,000 games later. It offers a genuine challenge, ...