Wednesday, May 29, 2019

రేప్‌ కేసులో సీనియర్ నటుడికి ఊరట.. రెండేళ్ల శిక్ష నుంచి తప్పించుకొని..

బాలీవుడ్ సీనియర్ నటుడు జితేంద్ర‌కు కోర్టులో ఊరట లభించింది. 48 ఏళ్ల క్రితం తనపై లైంగిక దాడి చేశాడనే ఆరోపణలతో జితేంద్రపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా ఈ కేసును విచారిస్తున్న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు పిటిషన్ కొట్టి పడేసింది. జితేంద్రకు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను తిరస్కరించింది. దాంతో జితేంద్రకు ఉపశమనం లభించింది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ http://bit.ly/2HxnCcd

No comments:

Post a Comment

Google might resurrect Pixel laptop as a high-end Chromebook to take on MacBook Pro and Surface Laptop

Google might be resurrecting its Pixel laptop, a fresh rumor insists, getting plenty of hopes up with high-end Chromebook fans. This comes...