Thursday, July 25, 2019

‘మైత్రి మూవీ మేకర్స్’ పార్ట్‌నర్స్ విడిపోతున్నారా? అసలు ఏం జరిగింది?

శ్రీమంతుడు తర్వాత జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి వరుస బ్లాక్ బస్టర్లు నమోదు చేయడంతో ఈ ప్రొడక్షన్ పేరు మారుమ్రోగిపోయింది. ఇక ఈ సంస్థకు ఎదురు ఉండదు అనుకుంటున్న సమయంలో సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాల రూపంలో వరుస ప్లాపుల ఎదురయ్యాయి. అయితే వచ్చేవారం విడుదలవుతున్న ‘డియర్ కామ్రేడ్' మూవీతో ‘మైత్రి మూవీ మేకర్స్' బౌన్స్ బ్యాక్ అవ్వడం ఖాయం అంటున్నారు.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2XVKI6f

No comments:

Post a Comment

Experts warn clicking "unsubscribe" on that boring email could actually be a security risk - here's why

Researchers are warning about the "unsubscribe here" button in spam emails They can be used to redirect victims to malicious p...