రియల్ లైఫ్ మామా అల్లుళ్లు వెంకటేష్, నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా మారబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఫోకస్ అయ్యేలా ఈ సినిమాకు ‘వెంకీమామ' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు విడుదలకు ముందే మంచి డిమాండ్ నెలకొందని తెలుస్తోంది.
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2KP34xm
Subscribe to:
Post Comments (Atom)
DJI brought drone navigation to your floors with the Romo P — our Home Device of the Year
The Romo P is DJI’s first foray into the world of...
-
There are many audacious and commendable feats in...
-
When it comes to personal robots, Mondo's Ben...
No comments:
Post a Comment