Thursday, November 28, 2019

పవర్ స్టార్‌ను కలిసిన మెగా డైరెక్టర్.. ఫ్యాన్స్‌లో ఉత్కంఠ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ గురించి ఎన్నో వార్తలు హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. పింక్ రీమేక్‌లో నటించబోతోన్నాడని టాక్ వినిపిస్తోన్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్, వేణు శ్రీరామ్ వంటి వారి దర్శకత్వంలో సినిమాలు చేయబోతోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నేడు మరో మెగా దర్శకుడు పవన్ కళ్యాణ్‌ను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2XSl7Il

No comments:

Post a Comment

NYT Strands today — my hints, answers and spangram for Monday, January 27 (game #330)

Strands is the NYT's latest word game after the likes of Wordle, Spelling Bee and Connections – and it's great fun. It can be diffi...