Saturday, November 23, 2019

ప్రేయసి లేకుండా షూటింగ్.. ప్రభాస్‌పై ఆ సీన్లు తెరకెక్కించేందుకు సిద్దం

బాహుబలి 1- బాహుబలి 2- సాహో లాంటి సినిమాలు ప్రభాస్ ఇమేజ్‌ను అమాంతం పెంచేశాయి. బాహుబలి సినిమాలతో ప్యాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్.. సాహో లాంటి డబ్బింగ్ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఊపేశాడు. ప్రస్తుతం ప్రభాస్ చేసే చిత్రాలన్నీ ప్యాన్ ఇండియన్ మూవీస్‌గానే చిత్రీకరిస్తున్నారు. జాన్ చిత్రాన్ని కూడా జాతీయ స్థాయిలోని తెరకెక్కిస్తున్నారు.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2O39E5l

No comments:

Post a Comment

Disney Plus just lost 700,000 subscribers, but that won’t stop another price hike – far from it

Disney Plus lost 700,00 subscribers this past quarter This is the first time the service has posted a quarterly subscriber drop But the...