Monday, October 1, 2018

బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే.. కౌశల్, గీత ఇన్! తనీష్‌ ఔట్?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2.. తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో విజేత ఎవరనేది అధికారికంగా తెలియనుంది. కౌశల్, గీత మాధురీలు చివరి ఫెనలిస్టులుగా మిగలగా.. తనీష్, దీప్తి, సామ్రాట్ హౌస్‌ నుంచి బయటకు వచ్చేసినట్లు సమాచారం. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2.. తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో విజేత ఎవరనేది అధికారికంగా తెలియనుంది. కౌశల్, గీత మాధురీలు చివరి ఫెనలిస్టులుగా మిగలగా.. తనీష్, దీప్తి, సామ్రాట్ హౌస్‌ నుంచి బయటకు వచ్చేసినట్లు సమాచారం.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2R8Kq57

No comments:

Post a Comment

This new cloud storage service offers cross-platform integration and enhanced privacy for digital media management

Mylio has announced its new platform for personal, family, or business cloud storage needs. Mylio SecureCloud is available with a base su...