Monday, December 31, 2018

లెజెండరీ డైరెక్టర్ మృణాల్ సేన్ కన్నుమూత

భారతీయ సినిమాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మృణాల్ సేన్ గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం దాదాపు పదిన్నర గంటల సమయంలో కోల్‌కతాలోని తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. భారతీయ సినిమాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మృణాల్ సేన్ గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం దాదాపు పదిన్నర గంటల సమయంలో కోల్‌కతాలోని తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2LEhWha

No comments:

Post a Comment

DJI brought drone navigation to your floors with the Romo P — our Home Device of the Year

The Romo P is DJI’s first foray into the world of...