Monday, December 31, 2018

కార్తికేయ పెళ్లిలో ‘జై బాలయ్య’.. ఎన్టీఆర్ అరుపులు!

కార్తికేయ వివాహ వేడుక జైపూర్‌లో వైభవంగా జరుగుతోంది. రాజమౌళి కుటుంబ సభ్యులతో పాటు హీరోలు అక్కినేని నాగార్జున, అఖిల్, ప్రభాస్, రానా, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాని శనివారం రాత్రి సంగీత్‌లో దుమ్ములేపారు.కార్తికేయ వివాహ వేడుక జైపూర్‌లో వైభవంగా జరుగుతోంది. రాజమౌళి కుటుంబ సభ్యులతో పాటు హీరోలు అక్కినేని నాగార్జున, అఖిల్, ప్రభాస్, రానా, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాని శనివారం రాత్రి సంగీత్‌లో దుమ్ములేపారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2ApCZPY

No comments:

Post a Comment

DJI brought drone navigation to your floors with the Romo P — our Home Device of the Year

The Romo P is DJI’s first foray into the world of...