Saturday, December 1, 2018

‘జీరో’ సెట్స్‌లో అగ్ని ప్రమాదం, తృటిలో తప్పించుకున్న షారుక్ ఖాన్

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నటిస్తున్న ‘జీరో' చిత్రానికి సంబంధించిన సెట్స్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న షారుక్ తృటిలో తప్పించుకున్నారు. ముంబై ఫిల్మ్ సిటీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సాయంత్రం సంఘటన జరిగిన సమయంలో షారుక్ అక్కడే ఉన్నారని, అతడికి ఏమీ కాలేదని, కొంత సేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2KIAign

No comments:

Post a Comment

This AI tool lets you confront your future self – and you might like what you find

Imagining what you'll be like in the future is a common game for kids, full of the sometimes unlikely hopes and fears we all feel when ...