Tuesday, June 18, 2019

‘‘సహజీవనం చేసి రేప్ అంటే ఎలా? ఆమె నా కూతురెలా అవుతుంది?’’ కంగనాపై నటుడి భార్య

బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోళి తనపై లైంగిక దాడి చేశాడని, రేప్ చేశాడని ఆరోపిస్తూ కంగనా రనౌత్ కంప్లయింట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో పంచోళిని ఆయన భార్య జరీనా వాహెబ్ వెనకేసుకు రావడం చర్చనీయాంశం అయింది. తాజాగా వాహెబ్ ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ... ‘తన భర్త ఎలాంటి తప్పు చేయలేదు' అని వ్యాఖ్యానించారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ http://bit.ly/2ZllACb

No comments:

Post a Comment

NYT Connections today — my hints and answers for Sunday, January 12 (game #581)

Good morning! Let's play Connections, the NYT's clever word game that challenges you to group answers in various categories. It can...