Thursday, June 20, 2019

వజ్ర కవచధర గోవింద మూవీ రివ్యూ అండ్ రేటింగ్: సప్తగిరి ఊర మాస్

కమెడియన్‌గా టాలీవుడ్‌ను ఆకట్టుకొన్న సప్తగిరి హీరోగా మారి సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ చిత్రాలతో తన సత్తాను చాటుకొన్నారు. హీరోగా తన మూడో చిత్రం వజ్రకవచధర గోవింద చిత్రంతో ముందుకొచ్చారు. హ్యాట్రిక్ కొట్టడానికి దర్శకుడు అరుణ్ పవార్‌తో రెండోసారి జతకట్టాడు. వైభవి జోషి హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటి అర్చన వేద ఓ కీలకపాత్రలో కనిపించారు.

from Telugu Movie Reviews | telugu Cinema Reviews | Tollywood Movies Review in Telugu – FilmiBeat Telugu http://bit.ly/31IWfnx

No comments:

Post a Comment

This Intel Core i7 motherboard is probably the world's most powerful SBC - and yet it is as small as the Raspberry Pi 5

de next-RAP8 SBC may be tiny in size, but pushes boundaries in robotics and industrial hardware design Not your average single-board co...