Monday, November 25, 2019

విరామం లేకుండా పని.. నటికి గుండె పోటు

విరామం లేని షూటింగ్ ఆ నటి ప్రాణాల మీదకు తెచ్చింది. గంటల కొద్ది షూటింగ్ చేస్తూ ఉండటం వల్ల నీరసించి పోవడంతో హార్ట్ ఎటాక్ వచ్చిందని తెలుస్తోంది. ఆమెకు గుండెపోటు వచ్చిందని తెలిసి వెంటనే ముంబైలోని రక్షా ఆస్పత్రిలో చేర్చారు. ఇప్పుడామె పరిస్థితి సీరియస్ గా ఉంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని సమాచారం.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2pHkYum

No comments:

Post a Comment

Severance season 2 episode 3 recap: The baby goats return!

Severance season 2 has all of us on the edge of our seats, and they're once again teasing us with weekly releases. Episode 3 of one o...