మోడల్, బాలీవుడ్ నటుడు అయిన శైలి ప్రత్యేకంగా ఉంటుంది. 50ఏళ్లు దాటినా తనదైన ఫిట్‌నెస్‌తో కుర్రాళ్లకు సవాలు విసురుతుంటారు. తాజాగా తన 55వ పుట్టినరోజును డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. తన భార్య అంకితా కోన్‌వార్‌తో కలిసి గోవాకు వెళ్లిన ఆయన బీచ్‌లో నగ్నంగా పరుగు పెడుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను మిలింద్ సోమన్ తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిపై ఆయన ఫ్యాన్స్ సరదాగా మీమ్స్, జోక్స్ పోస్ట్ చేస్తున్నారు. 55 ఏళ్ల వయసులోనూ ఐదేళ్ల పిల్లాడిగా కనిపిస్తున్నాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అంకితా కోన్‌వార్ కూడా తన సోషల్ మీడియాలో మిలింద్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసి బర్త్‌డే విషెస్ తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2I6PyGX
No comments:
Post a Comment