Thursday, December 31, 2020

మహేష్ ఒప్పుకోకపోతే ఏంటి.. బాలీవుడ్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. తెలుగోడికి బంపర్ అఫర్ 

బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మన దర్శకులు సత్తా చాటుతున్నారు. మొదట్లో మన సినిమాలు రీమేక్ మాత్రమే చేసే అక్కడి స్టార్ హీరోలు ఈ మధ్య కాలంలో మాత్రం ఒరిజినల్ దర్శకులకే కెప్టెన్ గా పగ్గాలు అప్పగిస్తున్నారు. ఇక ఇటీవల మన హీరో రిజెక్ట్ చేసిన దర్శకుడికి బాలీవుడ్ లో లక్కీ ఛాన్స్ దొరికింది. మంచి బాలీవుడ్ హీరోను పట్టేసినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు. సందీప్ రెడ్డి వంగా. 

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3nRiGlp

No comments:

Post a Comment

Good news, I found the cheapest large-capacity PCIe Gen4 SSD per TB - bad news, it will cost you more than $58,300

Want the cheapest large capacity PCIe Gen4 SSD per TB? You’ll need to buy ten of Solidigm’s D5-P5336 61.44TB SSD monsters. from Latest fro...