Tuesday, December 29, 2020

రజనీకాంత్ కంటే డిఫరెంట్ గా సోనూసూద్.. పొలిటికల్ ఆఫర్స్ వస్తున్నాయి కానీ..?

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల పొలిటికల్ పార్టీ ప్రకటిస్తానని సంచలన స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ వెంటనే యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడా రాడా అనే సందేహానికి ఆల్ మోస్ట్ ఎండ్ కార్డ్ పడింది. ఆరోగ్య పరిస్థితులు వల్ల పాలిటిక్స్ అనేవి కుదరని పని ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/37WC8aI

No comments:

Post a Comment

Forget about Thunderbolt 5, Seagate finally launches its first USB4 portable SSD under its legendary storage label

LaCie launches Rugged SSD4, a USB4 portable drive promising speeds of up to 4000MB/s, tough durability claims, and premium pricing across mu...