Saturday, December 26, 2020

డ్రగ్స్ కేసులో అర్జున్ రాంపాల్‌కు అరెస్ట్ తప్పదా? అధికారులకు టోకరాతో సీరియస్

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మెడకు డ్రగ్స్ కేసు గట్టిగా చుట్టుకొనే అవకాశం కనిపిస్తున్నది. కొద్ది రోజుల క్రితం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు జారీ చేసిన సమన్ల నేపథ్యంలో సోమవారం విచారణకు హాజరయ్యారు. గతంలో అంటే నవంబర్ 13వ తేదీనఅర్జున్ రాంపాల్‌ ఇంటిపై మెరుపు దాడులు చేసి ఎలక్ట్రానిక్ వస్తువులను, కొన్ని ట్యాబ్‌లెట్లను స్వాధీనం చేసుకొన్నారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3p5NPBE

No comments:

Post a Comment

DJI brought drone navigation to your floors with the Romo P — our Home Device of the Year

The Romo P is DJI’s first foray into the world of...