Friday, May 28, 2021

బ్రేకింగ్: Sushant Singh Rajput death case: హైదరాబాద్‌లో సిద్దార్థ్ పితాని అరెస్ట్.. సంచలన రీతిలో ముంబైకి!

బాలీవుడ్ నటుడు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో సంచలన అరెస్ట్ జరిగింది. సుశాంత్ మరణం కేసులో అనుమానితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి స్నేహితుడు సిద్దార్థ్ పితానిని ముంబైకి చెందిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసినట్టు హైదరాబాద్‌లోని రాచకొండ విభాగం పోలీసులు ధృవీకరించారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/34nqenB

No comments:

Post a Comment

I like the Nothing Phone 3, but I love the company's Headphones 1 – they're my top tech of 2025 (so far)

Can anyone look at the Nothing Headphone 1 for the first time without cracking a smile? It was the talk of TechRadar's Sydney office wh...