Friday, August 31, 2018

ప్యాంట్ వేసుకోవడం మరిచిన శిల్పాశెట్టి!.. ‘నగ్న జనరేషన్’ నెటిజన్ల దాడి!

సినీతారల ఓవర్ ఫ్యాషన్ అప్పడప్పుడు వారిని ఇబ్బందుల్లో పడేస్తుంటుంది. వారు ధరించే దుస్తులు అప్పడప్పుడు వారిని సమస్యలకు గురిచేస్తుంటాయి. ఇటీవల బాలీవుడ్ అందాల తార శిల్పాశెట్టి ధరించిన డ్రస్‌పై నెటిజన్లు చీల్చి చెండాడారు. ఇదేం పోయేం కాలం అని నోరు బాదుకొన్నారు. శిల్పాశెట్టి ధరించిన డ్రస్ చూస్తే మీకే అర్ధం అవుతుంది. ఎప్పుటిదో ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2PBUeDH

No comments:

Post a Comment

ChatGPT's new Projects feature can organize your AI clutter

This new ChatGPT feature helps organize interactions with the AI chatbot. Within a Project, ChatGPT remembers specific instructions and r...