Friday, August 31, 2018

సైరా షూటింగ్ స్పాట్‌లో బాలయ్య.. అందరికి ఆశ్చర్యం!

మెగాస్టార్ చిరంజేవి నటిస్తున్న సైరా చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.ఇటీవల విడుదలైన టీజర్ కు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. సైరా సెట్స్ కు వచ్చిన అనుకోని అతిథి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తినట్లు తెలుస్తోంది.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2NxG9pC

No comments:

Post a Comment

ChatGPT's new Projects feature can organize your AI clutter

This new ChatGPT feature helps organize interactions with the AI chatbot. Within a Project, ChatGPT remembers specific instructions and r...