Friday, August 31, 2018

హరికృష్ణ డెత్.. కన్నీళ్లు పెట్టిస్తున్న దేవి శ్రీ సాంగ్

‘నాన్నకు ప్రేమతో’ సినిమా రిలీజ్‌కు కొన్ని రోజుల ముందే దేవిశ్రీ ప్రసాద్ తన తండ్రి సత్యమూర్తిని కోల్పోయారు. దీంతో తండ్రిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో.. తమ్ముడు సాగర్‌తో కలిసి ఆ పాటను ఓన్ చేసుకుని కన్నీళ్లు పెట్టించేలా హృద్యంగా ఆలపించారు దేవి శ్రీ ప్రసాద్. ఇప్పుడు ఇదే పాట జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ఆకస్మిక మరణంతో మారుమోగుతూ ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా రిలీజ్‌కు కొన్ని రోజుల ముందే దేవిశ్రీ ప్రసాద్ తన తండ్రి సత్యమూర్తిని కోల్పోయారు. దీంతో తండ్రిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో.. తమ్ముడు సాగర్‌తో కలిసి ఆ పాటను ఓన్ చేసుకుని కన్నీళ్లు పెట్టించేలా హృద్యంగా ఆలపించారు దేవి శ్రీ ప్రసాద్. ఇప్పుడు ఇదే పాట జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ఆకస్మిక మరణంతో మారుమోగుతూ ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టిస్తోంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Nu6PHB

No comments:

Post a Comment

The obsession with huge in-car screens has to stop – nobody needs that much information when behind the wheel

Anyone who has attended the Consumer Electronics Show ( CES ) over recent years will have spotted that major automotive players have been m...